www.breakingnow.app | Wed, 18 Nov 2026
LATEST NEWS Telangana, Jagtial

చేయూత పెన్షన్ పత్రాల పంపిణీ కార్యక్రమం

Share:
128 Views
చేయూత పెన్షన్ పత్రాల పంపిణీ కార్యక్రమం

రాయికల్: మండలంలోని అయోధ్య గ్రామపంచాయతీ పరిధిలో బుధవారం కొత్తగా మంజూరైన చేయూత పెన్షన్ల ప్రొసీడింగ్ పత్రాలను సర్పంచ్ సిరిపురపు లక్ష్మి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. వితంతువులు, వికలాంగులు, గీత కార్మికులకు పెన్షన్లు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా సర్పంచ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ రాజేష్, పంచాయతీ కార్యదర్శి కళ్యాణ్, లబ్ధిదారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

B.
Get instant news alerts in 60 words!

Download Breaking Now App on your smartphone.