www.breakingnow.app | Wed, 18 Nov 2026
LATEST NEWS Telangana, Jagtial

19 మందికి చేయూత పెన్షన్ ప్రొసీడింగ్స్ పత్రాల పంపిణీ

Share:
128 Views
19 మందికి చేయూత పెన్షన్ ప్రొసీడింగ్స్ పత్రాల పంపిణీ

బోర్నపల్లి: గ్రామంలో 19 మంది లబ్ధిదారులకు చేయూత పెన్షన్ ప్రొసీడింగ్స్ పత్రాలను సర్పంచ్ కోడిపెల్లి రాజవ్వ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ భూమేష్, మాజీ ఉపసర్పంచ్ కోడిపెల్లి ఆంజనేయులు, వార్డు సభ్యుడు రాజేష్, పంచాయతీ కార్యదర్శి రాజేష్, వీబీజీ రామ్ సీనియర్ మేట్ రాకేష్, సీఏ స్వప్న, గ్రామస్తులు పాల్గొన్నారు.

B.
Get instant news alerts in 60 words!

Download Breaking Now App on your smartphone.