www.breakingnow.app | Wed, 18 Nov 2026
LATEST NEWS Telangana, Jagtial

ఒడ్డెర కాలనీలో పింఛన్ల పంపిణీ

Share:
128 Views
ఒడ్డెర కాలనీలో పింఛన్ల పంపిణీ

రాయికల్: మండలంలోని ఒడ్డెర కాలనీ గ్రామపంచాయతీ పరిధిలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ బోదాస్ చంద్రశేఖర్, ఉపసర్పంచ్ బోదాస్ రాజేష్ లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మహమ్మద్ అమీర్, వార్డు సభ్యులు, కారోబార్ జలంధర్, లబ్ధిదారులు పాల్గొన్నారు.

B.
Get instant news alerts in 60 words!

Download Breaking Now App on your smartphone.