ఘనంగా జగ్జీవన్ రామ్ జయంతి
NEWS Apr 05,2025 06:37 pm
MBNR: మహబూబ్ నగర్ లో బాబు జగ్జీవన్ రామ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. షెడ్యూల్ కులాల శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి, జిల్లా ఎస్పీ జానకి, ఇతర అధికారులు, దళిత సంఘాలు, బీసీ సంఘాలు బాబు జగ్జీవన్ రామ్ కు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.