Logo
Download our app
బరువు తగ్గడానికి ధ్యానం
NEWS   Apr 05,2025 10:51 am
ధ్యానం మాన‌సిక ఒత్తిళ్ల నుండి ఉప‌శ‌మ‌నం పొందేందుకు దోహ‌ద ప‌డుతుంది. ఆరోగ్యాన్ని కాపాడు కోవ‌డంలో ప్ర‌ధాన పాత్ర పోషిస్తుంది. దీని వ‌ల్ల బ‌రువు త‌గ్గేందుకు ఆస్కారం ఉందంటున్నారు యోగ నిపుణులు. తినేట‌ప్పుడు మ‌న పూర్తి దృష్టి ఆహారం, ఆక‌లిపై మాత్ర‌మే ఉండేలా చూసుకోవాల‌ని సూచిస్తున్నారు. ఇలా చేయ‌డం వ‌ల్ల జీర్ణ‌క్రియ మెరుగు ప‌డుతుంద‌ని, త్వ‌ర‌గా బ‌రువు త‌గ్గేందుకు స‌హాయ ప‌డుతుంద‌ని సెల‌విస్తున్నారు.

Top News

LATEST NEWS   Feb 16,2026 06:39 pm
ఘనంగా కనకసోమేశ్వర రథోత్సవం మల్లాపూర్ లో మహాశివరాత్రి వేడుకలు
మల్లాపూర్: మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా సోమన్న గుట్ట కింద శ్రీ కనక సోమేశ్వర స్వామి రథోత్సవం ఘనంగా జరిగింది. శివ దీక్ష స్వాములు రథాన్ని లాగారు. మల్లాపూర్...

LATEST NEWS   Feb 16,2026 06:37 pm
విజయ్ రష్మిక
LATEST NEWS   Feb 16,2026 06:37 pm
విజయ్ రష్మిక
LATEST NEWS   Feb 16,2026 06:19 pm
భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కు రికార్డు వ్యూస్
కొలంబో వేదికగా భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన హైవోల్టేజ్ మ్యాచ్ రికార్డులను బ్రేక్ చేసింది. జియో హాట్‌స్టార్‌లో ఏకంగా 45.4 కోట్ల వ్యూస్ వచ్చాయి. దీంతో ఈ వరల్డ్...

⚠️ You are not allowed to copy content or view source