www.breakingnow.app | Thu, 19 Nov 2026
LATEST NEWS Telangana, Hyderabad

వ‌రుస‌గా తగ్గుతున్న‌ బంగారం ధరలు

Share:
128 Views
వ‌రుస‌గా తగ్గుతున్న‌ బంగారం ధరలు

బంగారం, వెండి ధరలు త‌గ్గుతూనే ఉన్నాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రా. బంగారం ధర రూ.1,30,690 కు చేరింది. కిలో వెండి ధర కూడా రూ.3 వేల వరకు క్షీణించి రూ.1.65 లక్షలకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం 3,710 డాలర్లు, వెండి 44.88 డాలర్లకు దిగివచ్చాయి. కొనుగోళ్లు తగ్గడం, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితులు, వర్షాభావ పరిస్థితులపై ఆందోళనలు ధరలపై ప్రభావం చూపుతున్నాయని మార్కెట్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లోనూ బంగారం, వెండి ఫ్యూచర్స్‌ ధరలు తగ్గుముఖం పట్టాయి.

B.
Get instant news alerts in 60 words!

Download Breaking Now App on your smartphone.