శ్రీకాళహస్తి: పట్టణంలోని ఓ ప్రైవేట్ లాడ్జిలో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలను వన్‌టౌన్ పోలీసులు గుర్తించారు. పక్కా సమాచారంతో మంగళవారం లాడ్జిపై ఆకస్మికంగా దాడి చేసి వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చారు. వన్‌టౌన్ సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుపతికి చెందిన ఇద్దరు మహిళలు కొంతకాలంగా లాడ్జిలో బస చేస్తున్నారు. వారి ఆర్థిక ఇబ్బందులను ఆసరాగా చేసుకున్న లాడ్జి సిబ్బంది వారిని అసాంఘిక కార్యకలాపాల్లోకి దించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంపై పోలీసులు విచారణ చేపట్టి, సంబంధిత వ్యక్తుల పాత్రపై ఆరా తీస్తున్నారు. మహిళలను ఈ పరిస్థితిలోకి నెట్టిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.
LATEST NEWS
Andhra Pradesh, Tirupati
లాడ్జిలో అసాంఘిక కార్యకలాపాలు
B.
Get instant news alerts in 60 words!
Download Breaking Now App on your smartphone.
Related Stories in LATEST NEWS
వరుసగా తగ్గుతున్న బంగారం ధరలు
Nov 19,2026 12:17 pm
వైకుంఠ ద్వార దర్శనానికి విస్తృత ఏర్పాట్లు
Nov 19,2026 12:07 pm
సీఎం సభకు భారీగా కాంగ్రెస్ శ్రేణులు
Nov 19,2026 12:06 pm
గర్భిణులకు సికిల్ సెల్ పరీక్షలు చేయించాలి
Nov 19,2026 12:05 pm