భీమారం: రాజలింగంపేట, రత్నాలపల్లె ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్‌లు, టై-బెల్ట్‌లు అందించేందుకు రూ.22 వేల అవసరం కాగా పలువురు దాతలు ముందుకొచ్చి ఆర్థిక సహకారం అందించారు. సర్పంచ్ గాగోజీ చారి, ఉపసర్పంచ్ నేరెళ్ల సంజన రాజేందర్‌తో పాటు గుగులోత్ మధు, ఎగుర్ల కుమార్ హిందూ, జడ నాగేశ్, చిట్యాల సురేశ్, కుంభం అంజయ్య తమ వంతు సహకారం అందించేందుకు స్పందించారు. విద్యార్థులకు అవసరమైన దుస్తులు సమకూర్చేందుకు దాతలు ముందుకు రావడం పట్ల పాఠశాల ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.
LATEST NEWS
Telangana, Jagtial
విద్యార్థుల క్రీడా దుస్తులకు దాతల సహకారం
B.
Get instant news alerts in 60 words!
Download Breaking Now App on your smartphone.
Related Stories in LATEST NEWS
విద్యా ప్రమాణాల మెరుగుదలకు సూచనలు
Nov 19,2026 03:53 pm
పరఖ్ కరదీపికలు ఆవిష్కరించిన డీఈఓ
Nov 19,2026 03:52 pm
వరుసగా తగ్గుతున్న బంగారం ధరలు
Nov 19,2026 12:17 pm
లాడ్జిలో అసాంఘిక కార్యకలాపాలు
Nov 19,2026 12:08 pm