Logo
Download our app
డీహెచ్పీఎస్ ప‌ద‌వికి గ‌ణ‌ప‌తి గుడ్ బై
NEWS   Mar 13,2025 04:30 pm
సంగారెడ్డి జిల్లా ద‌ళిత హ‌క్కుల పోరాట స‌మితి అధ్య‌క్ష ప‌ద‌వికి రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు ఎస్. గ‌ణ‌ప‌తి. ఈ సంద‌ర్బంగా మాట్లాడుతూ కేవ‌లం వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల‌నే తాను త‌ప్పుకుంటున్న‌ట్లు తెలిపారు. కాగా తాను ఏ పార్టీలో చేర‌డం లేద‌ని స్ప‌ష్టం చేశారు. అదంతా ప్ర‌చారం త‌ప్పా నిజం కాద‌న్నారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source