Logo
Download our app
₹ 1000 కోట్ల క్ల‌బ్‌లోకి పుష్ప 2
NEWS   Dec 11,2024 06:24 pm
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేష‌న్ మూవీ ‘పుష్ప 2: ది రూల్’ రూ.1,000 కోట్ల క్లబ్‌లోకి చేరింది. డిసెంబరు 5న 6 భాషల్లో రిలీజైన పుష్ప 2 మూవీ.. వారంలోపే వెయ్యి కోట్ల వసూళ్ల మార్క్‌ని అందుకుంది. ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీలో ఇంత వేగంగా ఈ మార్క్‌ని అందుకున్న తొలి చిత్రంగా నిలిచింది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ₹ 1,000 కోట్ల వసూళ్లను ప్ర‌క‌టిస్తూ పోస్టర్ విడుద‌ల చేసింది.

Top News

ASTROLOGY   Jun 25,2026 09:27 pm
‘పంచముఖ సంకటహర మహాగణపతి’
HYD: ఈ ఏడాది ఖైరతాబాద్‌ బడా గణేశుడి 69 అడుగుల భారీ విగ్రహం నమూనా పోస్టర్‌ను ఉత్సవ కమిటీ ఆవిష్కరించింది. ‘పంచముఖ సంకటహర మహాగణపతి’గా ఖైరతాబాద్‌ గణేశుడు...

LATEST NEWS   Jun 25,2026 09:23 pm
క్యాన్సర్ వ్యాధికి ఖచ్చితమైన చికిత్స
సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన హైపర్‌సైట్ అడ్వాన్స్‌డ్ రేడియేషన్ యంత్రంతో క్యాన్సర్ కణాలను అత్యంత స్పష్టంగా గుర్తించి, కచ్చితమైన రేడియేషన్ చికిత్స అందించవచ్చని ప్రముఖ...

LATEST NEWS   Jun 25,2026 09:20 pm
నేను గుంపు మేస్త్రీనే..: సీఎం రేవంత్‌
నేను గుంపు మేస్త్రీనే.. అన్నందుకు చాలా మంది అవహేళన చేశారు. బాధపడను.. ఈ గుంపంతా నాదే. నా గుంపులో ఉన్నవారంతా బాగా పని చేస్తుంటారు. నాకు మాత్రం...

⚠️ You are not allowed to copy content or view source