Logo
Download our app
‘పుష్ప-2’ అంటే నేష‌న‌ల్ నం.1
NEWS   Dec 08,2024 03:18 am
భారత సినీ చరిత్రలో అత్యంత వేగంగా ₹500కోట్ల కలెక్షన్స్ సాధించిన సినిమాగా ‘పుష్ప-2’ రికార్డు సృష్టించింది. అలాగే హిందీలో తొలి 2 రోజుల్లో అత్యధిక వసూళ్ల (₹131కోట్లు) రికార్డు నెలకొల్పింది. తొలి 2 రోజుల్లోనే ₹449 cr రాబట్టిన ఈ మూవీ, మూడో రోజు దేశవ్యాప్తంగా ₹120కోట్ల వరకూ రాబట్టినట్లు సినీ వర్గాలు తెలిపాయి. 3వ‌ రోజు సౌత్ (₹45cr) కంటే నార్త్‌లోనే (₹75cr) ఎక్కువ వసూళ్లు వచ్చాయి.

Top News

ENTERTAINMENT   Aug 09,2026 04:42 pm
AAA సినిమాస్ ప్రారంభించిన అల్లు అర్జున్
విశాఖ‌ప‌ట్నంలో AAA Cinemas మల్టీప్లెక్స్‌ను అల్లు అర్జున్ ప్రారంభించారు. AAA Cinema బ్రాండింగ్ ఏపీలో విస్తరించడం ఇదే తొలిసారి. కైలాసపురం ఇనార్బిట్ మాల్‌లో AAA Cinemas నిర్మితమైంది....

LATEST NEWS   Aug 09,2026 04:40 pm
రైతులకు పరిహారం చెక్కులు పంపిణీ
మదనపురం మండలలోని కొన్నూరు గ్రామంలో రైల్వే లైన్ విస్తరణలో భాగంగా క్రీ భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెక్కులను మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, దేవరకద్ర...

BIG NEWS   Aug 09,2026 02:00 pm
మెడికో ప్రియాంక కేసులో కీలక ఆధారాలు
రాజమండ్రి మెడికో ప్రియాంకను కారుతో ఢీకొట్టిన కేసులో కీలక ఆధారాలు లభించాయని జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ తెలిపారు. ఈనెల 3న ప్రియాంక స్నేహితుడితో కలిసి సినిమా...

⚠️ You are not allowed to copy content or view source