www.breakingnow.app | Tue, 17 Nov 2026
TECHNOLOGY Telangana, Hyderabad

AIతో మహాభారతం మూవీ ఇదిగో..

Share:
128 Views

ప్రస్తుతం భారీ బడ్జెట్ సినిమాల్లోనూ VFX బాలేదని విమర్శలొస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ సమస్యను AI తీర్చేలా కనిపిస్తోంది. అయితే, EiPi కంపెనీ సీఈవో మొత్తం మహాభారతాన్ని సినిమాగా AIతో రూపొందించి అందరినీ ఆశ్చర్యపరిచారు. తాజాగా దీనికి సంబంధించిన టీజర్ రిలీజ్ చేయగా అదిరిపోయిందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. AI సినిమా రంగాన్ని కూడా మార్చ‌బోతోంది.

B.
Get instant news alerts in 60 words!

Download Breaking Now App on your smartphone.