www.breakingnow.app | Tue, 24 Nov 2026
పంచాయతీ సిబ్బంది ముందస్తు అరెస్ట్
LATEST NEWS Dec 17,2024 08:15 am
పంచాయతీ సిబ్బంది ముందస్తు అరెస్ట్

పంచాయతీ సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు హైదరాబాద్ వెళ్లేందుకు సిద్ధమవుతున్న మెట్పల్లి మండలానికి చెందిన పలువురిని పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. గణపతి,...

మ‌నోజ్ పై నిర్మ‌లా దేవి ఫిర్యాదు
LATEST NEWS Dec 17,2024 08:15 am
మ‌నోజ్ పై నిర్మ‌లా దేవి ఫిర్యాదు

మంచు మ‌నోజ్ పై మోహ‌న్ బాబు భార్య నిర్మ‌లా దేవి ప‌హాడీ ష‌రీఫ్ పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు చేశారు. కొడుకు కావాల‌ని త‌ప్పుడు...

చేర్యాల‌ను రెవెన్యూ డివిజ‌న్ చేయాలి
LATEST NEWS Dec 17,2024 07:21 am
చేర్యాల‌ను రెవెన్యూ డివిజ‌న్ చేయాలి

అసెంబ్లీలో ఆస‌క్తిక‌ర స‌న్నివేశం చోటు చేసుకుంది. చేర్యాల‌ను రెవెన్యూ డివిజ‌న్ చేయాల‌ని కోరారు బీఆర్ఎస్ ఎమ్మ‌ల్యే ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి. ఈ అంశాన్ని ప‌రిశీలిస్తామ‌న్నారు మంత్రి పొంగులేటి....

లగచర్ల రైతులపై అక్రమ కేసులపై బీఆర్ఎస్ నిరసన
LATEST NEWS Dec 17,2024 07:14 am
లగచర్ల రైతులపై అక్రమ కేసులపై బీఆర్ఎస్ నిరసన

లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడంపై కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అంబేద్కర్ విగ్రహం వద్ద...

PAN India Hosts 29th CME in Hyderabad
LIFE STYLE Dec 17,2024 07:14 am
PAN India Hosts 29th CME in Hyderabad

కొండగట్టులో భక్తుల రద్దీ
LATEST NEWS Dec 17,2024 07:05 am
కొండగట్టులో భక్తుల రద్దీ

ధనుర్మాస ఉత్సవాల సందర్బంగా ప్రముఖ పుణ్య క్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తులు బారులు తీరారు. చలి తీవ్రత ఉన్నప్పటికీ భక్తులు అధిక సంఖ్యలో కొండపైకి...

ఫాక్స్ కాన్ సంస్థ ఎక్కడికీ పోలేదు
LATEST NEWS Dec 17,2024 07:05 am
ఫాక్స్ కాన్ సంస్థ ఎక్కడికీ పోలేదు

ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్య‌క్తం చేశారు. బీఆర్ఎస్ నేత‌లు అబ‌ద్దాలు ఆడుతున్నార‌ని, కావాల‌ని బ‌ద్నాం చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారంటూ మండిప‌డ్డారు. ఫాక్స్ కాన్...

మెడిక‌ల్ పీజీ అభ్య‌ర్థులు స్థానికులే
LATEST NEWS Dec 17,2024 06:45 am
మెడిక‌ల్ పీజీ అభ్య‌ర్థులు స్థానికులే

తెలంగాణ రాష్ట్రానికి చెందిన మెడిక‌ల్ పీజీ అభ్య‌ర్థుల‌కు భారీ ఊర‌ట ల‌భించింది. ఈ మేర‌కు హైకోర్టు కీల‌క తీర్పు వెలువ‌రించింది. ఎంబీబీఎస్, బీడీఎస్ చ‌దివిన వారిని స్థానికులుగా...

కేటీఆర్ అరెస్ట్ పై పొంగులేటి కామెంట్స్
LATEST NEWS Dec 17,2024 06:21 am
కేటీఆర్ అరెస్ట్ పై పొంగులేటి కామెంట్స్

మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి మాజీ మంత్రి కేటీఆర్ ను ఉద్దేశించి షాకింగ్ కామెంట్స్ చేశారు. చ‌ట్టం త‌న ప‌ని తాను చేసుకుంటూ పోతుంద‌న్నారు. కేటీఆర్ ను...

మున్నూరు కాపులు రాజకీయంగా ఎదగాలి: చైర్మన్
LATEST NEWS Dec 17,2024 06:14 am
మున్నూరు కాపులు రాజకీయంగా ఎదగాలి: చైర్మన్

కామారెడ్డి :బిచ్కుంద మున్నూరుకాపులు విద్య, ఆర్థిక, రాజకీయపరంగా ఎదగాలని ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజ్‌ అన్నారు. మండల కేంద్రంలోని బండాయప్ప ఫంక్షన్‌ హాల్‌లో సోమవారం నిర్వహించిన...

విద్యారంగ సమస్యలపై ఏబీవిపి పోరాటం
LATEST NEWS Dec 17,2024 06:14 am
విద్యారంగ సమస్యలపై ఏబీవిపి పోరాటం

ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘం ఏబీవీపీ అని, దేశంలో ఎక్కడ ఏ విద్యార్థికి సమస్య ఉన్నా పోరాటం చేస్తోందని పరిషత్‌ ఇందూర్‌ విభాగ్‌ సంఘటన మంత్రి రాజ్‌సాగర్‌...

సీతమ్మ బావికి చందనం రంగు
LATEST NEWS Dec 17,2024 06:13 am
సీతమ్మ బావికి చందనం రంగు

కొండగట్టు ఆంజనేయ స్వామి వారి పుణ్యక్షేత్రంలోని గిరి ప్రదక్షిణకు వెళ్లేదారిలో గల సీతమ్మ బావికి సోమవారం స్థానిక కాంగ్రెస్ నాయకుడు అల్లూరి రాజేశ్వర్ రెడ్డి తన సొంత...

చెక్కు విత్ డ్రా పేరిట మోసం
LATEST NEWS Dec 17,2024 06:12 am
చెక్కు విత్ డ్రా పేరిట మోసం

నిజామాబాద్ ఆర్మూర్: బ్యాంకులో చెక్కు ద్వారా డబ్బులు విత్ డ్రా చేసేందుకు వచ్చిన ఓ వృద్ధుడిని గుర్తు తెలియని వ్యక్తి మాయ మాటలతో మోసగించాడు. ఈ...

ప్రభుత్వ శాఖలలో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలి
LATEST NEWS Dec 17,2024 06:11 am
ప్రభుత్వ శాఖలలో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలి

అన్ని ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేయాలనీ పీవైఎల్ సంఘo జిల్లా అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు వనమాల సత్యం డిమాండ్ చేశారు.తెలంగాణలోని...

గ్రామపంచాయతీ కారోబార్ల అరెస్ట్
LATEST NEWS Dec 17,2024 06:11 am
గ్రామపంచాయతీ కారోబార్ల అరెస్ట్

కోరుట్ల మండలంలోని గ్రామపంచాయతీ కారోబార్లను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. హైదరాబాద్ లో జరిగే ధర్నాకు వెళ్లకుండా ముందస్తుగా అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ రామచందర్...