పంచాయతీ సిబ్బంది ముందస్తు అరెస్ట్
NEWS Dec 17,2024 08:15 am
పంచాయతీ సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు హైదరాబాద్ వెళ్లేందుకు సిద్ధమవుతున్న మెట్పల్లి మండలానికి చెందిన పలువురిని పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. గణపతి, ఉస్మాన్ తదితరులు ఉన్నారు. పెండింగ్లో ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలని, పర్మినెంట్ ఉద్యోగులుగా గుర్తించాలని వారు కోరారు.