Logo
Download our app
చెక్కు విత్ డ్రా పేరిట మోసం
NEWS   Dec 17,2024 06:12 am
నిజామాబాద్ ఆర్మూర్: బ్యాంకులో చెక్కు ద్వారా డబ్బులు విత్ డ్రా చేసేందుకు వచ్చిన ఓ వృద్ధుడిని గుర్తు తెలియని వ్యక్తి మాయ మాటలతో మోసగించాడు. ఈ ఘటన నందిపేటలో జరిగింది. యూనియన్ బ్యాంకులో తన్నురి నాగన్న అనే వృద్ధుడు నగదు డ్రా చేసేందుకు చెక్కు తీసుకుని రాగా, గమనించిన ఓ వ్యక్తి తనకు క్యాషియర్ తెలుసని, డబ్బులు త్వరగా డ్రా చేసి ఇస్తానని నమ్మించారు. నాగన్న వద్ద ఉన్న చెక్కును తీసుకుని రూ.26 వేలు ఎట్టుకెళ్లాడు.

Top News

LATEST NEWS   Aug 19,2026 10:19 pm
సీఎంపై ఆరోపణలు చేయడం సరికాదు
వరంగల్ లో మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత పటేల్ సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీ అంశంగా మారాయి. ఈ వాఖ్యలపై...

ఖండివరంలో పశు వైద్య శిబిరం
చీడికాడ మండలం ఖండివరం గ్రామంలో విశాఖ డెయిరీ డైరెక్టర్ శీరంరెడ్డి సూర్యనారాయణ ఆర్థిక సహకారంతో పశు వైద్య శిబిరం నిర్వహించారు. సహాయ సంచాలకులు డా.వి.చిట్టినాయుడు శిబిరాన్ని ప్రారంభించి...

LATEST NEWS   Aug 19,2026 09:48 pm
ఘన వ్యర్ధాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఘన వ్యర్ధాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేకాధికారి చాహత్...

⚠️ You are not allowed to copy content or view source