Logo
Download our app
విద్యారంగ సమస్యలపై ఏబీవిపి పోరాటం
NEWS   Dec 17,2024 06:14 am
ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘం ఏబీవీపీ అని, దేశంలో ఎక్కడ ఏ విద్యార్థికి సమస్య ఉన్నా పోరాటం చేస్తోందని పరిషత్‌ ఇందూర్‌ విభాగ్‌ సంఘటన మంత్రి రాజ్‌సాగర్‌ పేర్కొన్నారు. నిజామాబాద్‌ నగరంలోని ఎస్‌ఎస్‌ఆర్‌ డిస్కవరీ పాఠశాలలో నిర్వహిస్తున్న ఏబీవీపీ శిక్షణ తరగతులు ముగిశాయి. జాతీయ సమైక్యత విద్యారంగా సమస్యలపై పోరాటం చేస్తామ్నన్నారు. 2 రోజుల పాటు కొనసాగిన శిక్షణ తరగతుల్లో 4 జిల్లాల విద్యార్థి ప్రతినిధులు పాల్గొని, ఎన్నో విషయాలు నేర్చుకున్నారన్నారు.

Top News

LATEST NEWS   Aug 19,2026 10:19 pm
సీఎంపై ఆరోపణలు చేయడం సరికాదు
వరంగల్ లో మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత పటేల్ సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీ అంశంగా మారాయి. ఈ వాఖ్యలపై...

ఖండివరంలో పశు వైద్య శిబిరం
చీడికాడ మండలం ఖండివరం గ్రామంలో విశాఖ డెయిరీ డైరెక్టర్ శీరంరెడ్డి సూర్యనారాయణ ఆర్థిక సహకారంతో పశు వైద్య శిబిరం నిర్వహించారు. సహాయ సంచాలకులు డా.వి.చిట్టినాయుడు శిబిరాన్ని ప్రారంభించి...

LATEST NEWS   Aug 19,2026 09:48 pm
ఘన వ్యర్ధాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఘన వ్యర్ధాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేకాధికారి చాహత్...

⚠️ You are not allowed to copy content or view source