www.breakingnow.app | Sat, 28 Nov 2026
LATEST NEWS Telangana, Jagtial

ప్రశాంతంగా నవోదయ ప్రవేశ పరీక్ష

Share:
128 Views
ప్రశాంతంగా నవోదయ ప్రవేశ పరీక్ష

కోరుట్ల: పట్టణంలోని జడ్పీహెచ్‌ఎస్ బాలికల ఉన్నత పాఠశాలలో శనివారం జవహర్ నవోదయ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా నిర్వహించారు. మొత్తం 264 మంది విద్యార్థులకు గాను 213 మంది పరీక్షకు హాజరుకాగా, 51 మంది గైర్హాజరయ్యారు. ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు పరీక్ష కొనసాగింది. పరీక్ష కేంద్రం వద్ద రెవెన్యూ శాఖ 144 సెక్షన్ అమలు చేయగా, పోలీస్, ఆరోగ్య శాఖల అధికారులు సహకరించారని ఎంఈఓ గంగుల నరేశం తెలిపారు.

B.
Get instant news alerts in 60 words!

Download Breaking Now App on your smartphone.