కమ్మర్‌పల్లి: మండల కేంద్రానికి చెందిన వంశిపై అదే గ్రామానికి చెందిన మహేష్ గౌడ్, శ్రావణ్, అజయ్, భూమేష్, విజయ్ గొడవకు దిగి కులం పేరుతో దూషించడంతో పాటు బీరు సీసా పగలగొట్టి మెడపై పొడిచి హత్యాయత్నానికి పాల్పడినట్లు ఎస్సై సీహెచ్. సతీష్ తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు శనివారం వెల్లడించారు.
VIRAL
Telangana, Nizamabad
ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు
B.
Get instant news alerts in 60 words!
Download Breaking Now App on your smartphone.
Related Stories in VIRAL
24 ఏళ్లకే డిప్యూటీ మేయర్గా యువతి
Nov 23,2026 09:16 pm
రేకుల దుకాణానికి ₹2.12 లక్షల అద్దె
Nov 22,2026 11:44 am
సొరంగం తవ్వి పులి మళ్లీ పరార్
Nov 09,2026 09:30 pm