తమిళనాడు: మదురైలోని తిరుప్పరంకుండ్రం కొండపై ఉన్న వివాదాస్పద దీపస్తంభంపై శనివారం కార్తీక దీపాన్ని వెలిగించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆలయ అర్చకులు దీపారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా సీఆర్‌పీఎఫ్ మోహరించారు. దీపం వెలిగించే కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు సుప్రీంకోర్టు ఇద్దరు విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తులను రిసీవర్లుగా నియమించింది. గత కొంతకాలంగా దీపస్తంభంపై దీపం వెలిగించే అంశంపై ఆలయం, దర్గా వర్గాల మధ్య వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో కోర్టు ఆదేశాలతో ఈ కార్యక్రమం నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
SPIRITUAL
Tamil Nadu, Tiruppur
తిరుప్పరంకుండ్రం కొండపై ‘కార్తిక దీపం’
B.
Get instant news alerts in 60 words!
Download Breaking Now App on your smartphone.
Related Stories in SPIRITUAL
శ్రీవారికి చరిత్రలోనే అతిపెద్ద విరాళం!
Nov 26,2026 08:41 pm
1,008 కిలోల నెయ్యి, 1503 మీటర్ల వత్తి
అప్పలాయగుంటలో మహాదీపోత్సవం!
Nov 24,2026 07:59 pm
కార్తీక పౌర్ణమికి 27 దీపాల విశిష్టత
Nov 23,2026 11:10 pm
బాలీలో భారీ వినాయక విగ్రహం!
Nov 20,2026 10:30 pm