www.breakingnow.app | Sat, 28 Nov 2026
LATEST NEWS Telangana, Nizamabad

సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ

Share:
128 Views
సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ

కమ్మర్ పల్లి: మండల కేంద్రానికి చెందిన సిరిమల్లా నందినికి మంజూరైన రూ.10,500 సీఎంఆర్ఎఫ్ చెక్కును కమ్మర్ పల్లి పట్టణ అధ్యక్షుడు సల్లూరి గణేష్ గౌడ్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న బాధిత కుటుంబానికి ఈ ఆర్థిక సాయం ఎంతో ఊరటనివ్వనుంది. చెక్కు మంజూరుకు సహకరించిన మాజీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డికి లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిమ్మ రాజేంద్ర ప్రసాద్, వేములవాడ జగదీష్, పాషా, నడిపి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

B.
Get instant news alerts in 60 words!

Download Breaking Now App on your smartphone.