www.breakingnow.app | Sat, 28 Nov 2026
LATEST NEWS Delhi, New Delhi

మహిళా రిజర్వేషన్లపై మోదీ భరోసా

Share:
128 Views

చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే విషయంలో వెనక్కి తగ్గేది లేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ల అమలుకు ఎదురయ్యే ప్రతి అడ్డంకిని తొలగిస్తామని భరోసా ఇచ్చారు. మహిళల రాజకీయ భాగస్వామ్యాన్ని ఎవరూ అడ్డుకోలేరని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలను 50% పెంచే రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమైంది. నవంబర్ 30 నుంచి ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

B.
Get instant news alerts in 60 words!

Download Breaking Now App on your smartphone.