Logo
Download our app
సొరంగం తవ్వి పులి మ‌ళ్లీ పరార్
NEWS   Nov 09,2026 09:30 pm
బుక్సా టైగర్ రిజర్వ్‌లో ‘రాణి’ అనే ఆడపులి మరోసారి తప్పించుకోవడం అటవీశాఖ అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది. కాంక్రీట్ ఎన్‌క్లోజర్‌లో బంధించినప్పటికీ పంజాలతో సొరంగం తవ్వుకుని బయటపడింది. బిహార్ నుంచి తీసుకొచ్చిన పులి అక్టోబర్ 5న రిజర్వ్‌లోకి చేరింది. గతంలోనూ తప్పించుకుని 13 రోజుల గాలింపు తర్వాత నవంబర్ 3న అస్సాం సమీపంలో పట్టుబడింది. ప్రస్తుతం దాని కోసం 60 మంది అటవీ సిబ్బంది, 3 కుంకీ ఏనుగులతో గాలిస్తున్నారు. అస్సాం అడవుల్లో మగపులితో సంబంధం ఏర్పడటమే కారణమై ఉండొచ్చని అధికారుల అనుమానం.

Top News

LATEST NEWS   Nov 09,2026 10:02 pm
కేసీఆర్‌ అప్పులకు ల‌క్ష‌ల కోట్ల వడ్డీ
గత పదేళ్లలో కేసీఆర్‌ ప్రభుత్వం తెలంగాణను అప్పులపాలు చేసి, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి తీసుకొచ్చిందని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి...

LATEST NEWS   Nov 09,2026 09:22 pm
నవంబర్ 16న శ్రీవారి పుష్పయాగం
తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబర్ 16న పుష్పయాగ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు ముందురోజైన నవంబర్ 15న సా. 6 నుంచి రాత్రి...

LATEST NEWS   Nov 09,2026 09:20 pm
భారత్‌లో పేదరికం భారీ తగ్గుదల
పదేళ్లలో భారత్‌లో పేదరికం గణనీయంగా తగ్గిందని ప్రపంచ బ్యాంకు ప్రశంసించింది. 2011లో 27.1%గా ఉన్న తీవ్ర పేదరికం 2023 నాటికి 2.6 శాతానికి పడిపోయినట్లు వెల్లడించింది. ఈ...

⚠️ You are not allowed to copy content or view source