Logo
Download our app
మున్సిపల్ ఎన్నికల నగరా మొదలైంది
NEWS   Oct 14,2026 09:46 pm
గిద్దలూరు: గిద్దలూరు మున్సిపాలిటీలో ఎన్నికల నగారా మోగడంతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలకు సంబంధించిన ఫ్లెక్సీలు, బ్యానర్లు, జెండాలను ఏర్పాటు చేసిన సంబంధిత వ్యక్తులు వాటిని 24 గంటల్లోగా తొలగించాలని అసిస్టెంట్‌ ఎన్నికల అధికారి రమణబాబు సూచించారు. నిర్ణీత గడువులోగా వాటిని తొలగించని పక్షంలో ఎన్నికల నియమావళి ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికలు పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా జరిగేలా అందరూ సహకరించాలని కోరారు.

Top News

LATEST NEWS   Oct 14,2026 09:45 pm
20 ఏళ్ల తర్వాత ఓసీ జనరల్ రిజర్వేషన్!
గిద్దలూరు: సుమారు 20 ఏళ్ల తర్వాత గిద్దలూరు మున్సిపల్‌ చైర్మన్‌ పదవి ఓసీ జనరల్‌ కేటగిరీకి కేటాయించడంతో రాజకీయంగా ఆసక్తి పెరిగింది. 2006 తర్వాత మళ్లీ ఈ...

BIG NEWS   Oct 14,2026 09:40 pm
అక్టోబర్‌ 16న ‘లెహ్రావో దో తిరంగా’ నిరసన
ఢిల్లీ: తమ పార్టీ సహ కన్వీనర్లు సౌరవ్‌ దాస్‌, ఆశుతోష్‌ రంకాల అరెస్టుకు నిరసనగా అక్టోబర్‌ 16న ఢిల్లీలోని కన్నాట్‌ ప్లేస్‌ సెంట్రల్‌ పార్క్‌లో త్రివర్ణ పతాక...

LATEST NEWS   Oct 14,2026 09:38 pm
గిద్దలూరు నూతన తహసీల్దార్‌గా ఫణీంద్రుడు
గిద్దలూరు: గిద్దలూరు మండల నూతన తహసీల్దార్‌గా టి. ఫణీంద్రుడు బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ తహసీల్దార్‌గా పనిచేస్తున్న ఆంజనేయరెడ్డి రాష్ట్ర సచివాలయానికి బదిలీ కావడంతో ఆయన స్థానంలో ఫణీంద్రుడు...

⚠️ You are not allowed to copy content or view source