Logo
Download our app
గిద్దలూరు నూతన తహసీల్దార్‌గా ఫణీంద్రుడు
NEWS   Oct 14,2026 09:38 pm
గిద్దలూరు: గిద్దలూరు మండల నూతన తహసీల్దార్‌గా టి. ఫణీంద్రుడు బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ తహసీల్దార్‌గా పనిచేస్తున్న ఆంజనేయరెడ్డి రాష్ట్ర సచివాలయానికి బదిలీ కావడంతో ఆయన స్థానంలో ఫణీంద్రుడు నియమితులయ్యారు. ఈ సందర్భంగా మండలానికి చెందిన వీఆర్వోలు, సర్వేయర్లు, వీఆర్ఏలు నూతన తహసీల్దార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

Top News

LATEST NEWS   Oct 14,2026 09:46 pm
మున్సిపల్ ఎన్నికల నగరా మొదలైంది
గిద్దలూరు: గిద్దలూరు మున్సిపాలిటీలో ఎన్నికల నగారా మోగడంతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలకు సంబంధించిన ఫ్లెక్సీలు, బ్యానర్లు, జెండాలను ఏర్పాటు...

LATEST NEWS   Oct 14,2026 09:45 pm
20 ఏళ్ల తర్వాత ఓసీ జనరల్ రిజర్వేషన్!
గిద్దలూరు: సుమారు 20 ఏళ్ల తర్వాత గిద్దలూరు మున్సిపల్‌ చైర్మన్‌ పదవి ఓసీ జనరల్‌ కేటగిరీకి కేటాయించడంతో రాజకీయంగా ఆసక్తి పెరిగింది. 2006 తర్వాత మళ్లీ ఈ...

BIG NEWS   Oct 14,2026 09:40 pm
అక్టోబర్‌ 16న ‘లెహ్రావో దో తిరంగా’ నిరసన
ఢిల్లీ: తమ పార్టీ సహ కన్వీనర్లు సౌరవ్‌ దాస్‌, ఆశుతోష్‌ రంకాల అరెస్టుకు నిరసనగా అక్టోబర్‌ 16న ఢిల్లీలోని కన్నాట్‌ ప్లేస్‌ సెంట్రల్‌ పార్క్‌లో త్రివర్ణ పతాక...

⚠️ You are not allowed to copy content or view source