Logo
Download our app
మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల
NEWS   Oct 14,2026 09:35 pm
గిద్దలూరు: మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైంది. గిద్దలూరు మున్సిపాలిటీలో అక్టోబర్‌ 16 నుంచి 18 వరకు నామినేషన్లు, అక్టోబర్‌ 28న పోలింగ్‌. నవంబర్‌ 1న ఫలితాలు. మున్సిపల్‌ ఛైర్మన్‌ పదవిని జనరల్‌ కేటగిరీకి కేటాయించారు. గిద్దలూరు మున్సిపాలిటీలో మొత్తం 28 వార్డులు ఉండగా, 30,663 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 15,597 మంది మహిళలు, 15,032 మంది పురుషులు, నలుగురు ఇతర ఓటర్లు ఉన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం 41 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలతో పట్టణంలో రాజకీయ సందడి మొదలైంది.

Top News

LATEST NEWS   Oct 15,2026 12:09 am
జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ
మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ జనసేన పార్టీలో చేరారు. పవన్‌ కల్యాణ్‌ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాధాకృష్ణ చేరికతో విజయవాడ మేయర్‌ అభ్యర్థిగా ఆయన...

LATEST NEWS   Oct 15,2026 12:06 am
అదనపు కలెక్టర్‌కు ఆత్మీయ వీడ్కోలు
జగిత్యాల: బదిలీపై నిజామాబాద్‌కు వెళ్తున్న జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. రాజగౌడ్‌కు పీఆర్టీయూ టీఎస్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆత్మీయ వీడ్కోలు...

LATEST NEWS   Oct 15,2026 12:05 am
ప్రసూనాంబకు ఆత్మీయ అభినందనలు
జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా బాధ్యతలు స్వీకరించిన ప్రసూనాంబను జిల్లా విద్యాధికారి కే. రాము, పీఆర్టీయూ టీఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు యాల్ల అమర్‌నాథ్ రెడ్డి,...

⚠️ You are not allowed to copy content or view source