Logo
Download our app
బ్లడ్‌బ్యాంక్‌ ఆరోపణలపై చిరు ఘాటు స్పందన
NEWS   Sep 22,2026 07:11 pm
తన సినీ ప్రస్థానంలో 48 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన ‘మెగా యూత్‌ ఫోర్స్‌ ఫ్యాన్స్‌ మీట్‌’లో చిరంజీవి మాట్లాడారు. చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌పై కొంతకాలంగా వస్తున్న ఆరోపణలపై ఆయన స్పందించారు. బ్లడ్‌ బ్యాంక్‌లో రక్తాన్ని విక్రయిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా నిరాధారమని, ఎలాంటి విరాళాలు స్వీకరించకుండా తన సొంత కష్టార్జితంతోనే బ్లడ్‌ బ్యాంక్‌ను ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నానని చెప్పారు. రక్తదానం ప్రాణాలను కాపాడుతున్నామని, తనపై ఎన్ని ఆరోపణలు వచ్చినా వాటికి ప్రాధాన్యం ఇవ్వనని, ధర్మమే తనను కాపాడుతుందన్నారు చిరంజీవి.

Top News

LATEST NEWS   Sep 22,2026 07:15 pm
రాయికల్: MRPS మండల కమిటీ ఎన్నిక
ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు జిల్లా ఇన్‌చార్జ్‌ సాగర్‌, జిల్లా అధ్యక్షుడు దుమాల గంగారాం ఆధ్వర్యంలో నూతన మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు....

LATEST NEWS   Sep 22,2026 07:13 pm
ఘ‌నంగా పి. నర్సారెడ్డి జయంతి వేడుక‌లు
నిర్మల్ జిల్లా కేంద్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పి. నర్సారెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నిర్మల్ కాంగ్రెస్ పార్టీ పట్టణ...

LATEST NEWS   Sep 22,2026 07:12 pm
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత
వరంగల్ ఎంజీఎంలో వరుస ఘటనల నేపథ్యంలో ఆసుపత్రిని సందర్శించేందుకు వెళ్తున్న మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటనలో పోలీసులు,బిఆర్ఎస్...

⚠️ You are not allowed to copy content or view source