రాయికల్: మండలంలోని ఆలూరు గ్రామానికి చెందిన మెక్కొండ రాజకుమార్ మానవత్వం చాటుకున్నారు. బుగ్గారాం మండలం గోపులాపూర్ గ్రామానికి చెందిన బీర్పూర్ ఇంద్రజ రక్తహీనతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, అత్యవసరంగా ఏ పాజిటివ్ రక్తం అవసరమైంది. విషయం తెలుసుకున్న రాజకుమార్ వెంటనే స్పందించి ఏ పాజిటివ్ రక్తదానం చేశారు. ఆపద సమయంలో రక్తదానం చేసి ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న వారికి అండగా నిలవడం అభినందనీయమని పలువురు ప్రశంసించారు.
LATEST NEWS
Telangana, Jagtial
అత్యవసర సమయంలో రాజ్‌కుమార్ రక్తదానం
B.
Get instant news alerts in 60 words!
Download Breaking Now App on your smartphone.
Related Stories in LATEST NEWS
డిసెంబర్ 15 నుంచి ఆశా వర్కర్ల నిరవధిక సమ్మె
Nov 20,2026 10:15 pm
విద్యార్థులకు డ్రగ్స్ నివారణపై అవగాహన
Nov 20,2026 10:15 pm
ఉపాధ్యాయ సమస్యలపై డీఈఓతో టీజీయూఎస్ నేతల భేటీ
Nov 19,2026 09:49 pm
జిల్లా స్థాయి సైన్స్ ప్రదర్శనలు
Nov 19,2026 09:24 pm