www.breakingnow.app | Fri, 20 Nov 2026
LATEST NEWS Telangana, Jagtial

డిసెంబర్ 15 నుంచి ఆశా వర్కర్ల నిరవధిక సమ్మె

Share:
128 Views
డిసెంబర్ 15 నుంచి ఆశా వర్కర్ల నిరవధిక సమ్మె

ధర్మపురి: రూ.18 వేల కనీస వేతనం, పీఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) డిసెంబర్ 15 నుంచి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ మేరకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కార్యాలయంలో ఆయన పీఏకు ఆశా వర్కర్లు సమ్మె నోటీసు అందజేశారు. రూ.50 లక్షల బీమా, పెన్షన్, రిటైర్మెంట్ ప్రయోజనాలు, సెలవులు, పదోన్నతులు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు ఇందూరి సులోచన పాల్గొన్నారు.

B.
Get instant news alerts in 60 words!

Download Breaking Now App on your smartphone.