Logo
Download our app
వెండితెరపైకి ‘ప్రేమ డైరీలో చివరి పేజీలు’
NEWS   Jun 10,2026 01:10 am
ఫీల్‌గుడ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ‘ప్రేమ డైరీలో చివరి పేజీలు’ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. అర్జున్ యాదవ్, అదితి జంటగా, హరికృష్ణ పామంజి దర్శకత్వంలో పివి నరసింహ యాదవ్ నిర్మించారు. మ్యాంగో మ్యూజిక్ ద్వారా విడుదలైన పాటలు ట్రెండింగ్‌లో నిలిచాయి. హీరో అర్జున్ యాదవ్ తన నటన, పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారని చిత్రయూనిట్ తెలిపింది. ప్రేమ, భావోద్వేగాలతో కూడిన ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Top News

LATEST NEWS   Jun 13,2026 03:07 pm
ట్రాక్టర్ ప్రమాదంలో యువకుడు మృతి
కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ శేఖర్ బంజర సమీపంలోని రామస్వామి గుంపు పొలంలో ట్రాక్టర్‌తో దుక్కి దున్నుతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌పై నుంచి పడిపోయిన కర్క శ్రీను (28)...

LATEST NEWS   Jun 13,2026 03:05 pm
పాఠశాలలకు మరమ్మతులు చేపట్టాలి
భద్రాద్రి జిల్లాలోని పలువురు ప్రభుత్వ పాఠశాలలు శిథిలావస్థకు చేరుకున్నాయని బిఆర్ఎస్ విద్యార్థి విభాగం పాల్వంచ పట్టణ అధ్యక్షుడు దుర్గాప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలలు ప్రారంభం...

LIFE STYLE   Jun 13,2026 11:22 am
Cortoon
LIFE STYLE   Jun 13,2026 11:22 am
Cortoon
⚠️ You are not allowed to copy content or view source