Logo
Download our app
శ్రీ రామనవమి వేడుకలో పాల్గొననున్న ఎమ్మెల్యే
NEWS   Apr 06,2025 09:49 am
NRPT: నారాయణపేట ఎమ్మెల్యే డా. చిట్టెం పర్ణికారెడ్డి ఆదివారం కోయిలకొండ మండలానికి రానున్నారు. శ్రీరామ నవమి సందర్భంగా రాచకొండగుట్టపై సీతారామ కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. కోయిలకొండ మండలంలోని ఆయా గ్రామాల ప్రజలు రావాలని మండల కాంగ్రెస్ నాయకులు కోరారు.

Top News

LATEST NEWS   Jun 29,2026 10:48 am
గో మూత్రంతో.. గ‌డియారం!
ఏలూరు: గోమూత్రాన్ని ఎలక్ట్రోలైట్‌గా ఉపయోగిస్తూ గడియారం తిప్పుతున్నారు నాచుగుంట (ఉంగుటూరు)లోని శ్రీగోపాల కృష్ణ గోశాల ప్రతినిధులు. ‘గడియారం తిరగడానికి 2 ప్లాస్టిక్‌ డబ్బాలను ఒక్కోటి చెరో లీటరు...

LATEST NEWS   Jun 29,2026 12:09 am
టీమిండియా ఘోర ఓటమి ఐర్లాండ్ చేతిలో రెండో చావుదెబ్బ
ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో టీమిండియా 0-2తో ఘోరంగా ఓడి క్లీన్ స్వీప్‌కు గురైంది. ప్రపంచ ఛాంపియన్‌ భారత్‌కు ఇది తీవ్ర పరాభవం. ఓపెనర్లు విఫలం కాగా,...

LATEST NEWS   Jun 28,2026 08:48 pm
యాంటీ డ్రగ్స్‌పై అవగాహన సదస్సు
BDK : జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ ఏం రాజేందర్ ఆదేశాల మేరకు కొత్తగూడెంలోని శ్రీ చైతన్య స్కూల్ లో యాంటీ డ్రగ్స్ పై అవగాహన...
LATEST NEWS   Jun 28,2026 08:48 pm
యాంటీ డ్రగ్స్‌పై అవగాహన సదస్సు
BDK : జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ ఏం రాజేందర్ ఆదేశాల మేరకు కొత్తగూడెంలోని శ్రీ చైతన్య స్కూల్ లో యాంటీ డ్రగ్స్ పై అవగాహన...
⚠️ You are not allowed to copy content or view source