రాయికల్: భూపతిపూర్ గ్రామంలో చేయూత పెన్షన్ ప్రొసీడింగ్ పత్రాలను ఎంపీడీవో బి. చిరంజీవి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. సర్పంచ్ గుర్రం భావన మహేందర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఆదేశాల మేరకు కార్యక్రమం నిర్వహించారు. ఉపసర్పంచ్ ముగళ సంజీవచారి, పీఏసీఎస్ చైర్మన్ నిమ్మల శేఖర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి ఆదిత్యరాజ్, మాజీ సర్పంచ్ జక్కుల చంద్రశేఖర్, మాజీ వైస్ ఎంపీపీ మహేశ్వరరావు, వార్డు సభ్యులు, సిబ్బంది, లబ్ధిదారులు పాల్గొన్నారు.
LATEST NEWS
Telangana, Jagtial
చేయూత పెన్షన్ ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ
B.
Get instant news alerts in 60 words!
Download Breaking Now App on your smartphone.
Related Stories in LATEST NEWS
ఒడ్డెర కాలనీలో పింఛన్ల పంపిణీ
Nov 18,2026 12:45 pm
చింతలూరులో చేయూత పెన్షన్ల పంపిణీ
Nov 18,2026 12:44 pm
వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
Nov 18,2026 12:42 pm
పాపన్న వీరత్వానికి శిల్పం సాక్ష్యం
Nov 18,2026 10:08 am