www.breakingnow.app | Wed, 18 Nov 2026
LATEST NEWS Telangana, Jagtial

వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

Share:
128 Views
వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

రాయికల్: రామాజీపేట గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి, వైస్ చైర్మన్ బేతి మోహన్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ బెజ్జంకి మోహన్, ఉపసర్పంచ్ ఇద్దం సుధీర్, ఏఎంసీ వైస్ చైర్మన్ గుజ్జుల మోహన్ రెడ్డి, సీఈఓ ఎలిగేటి రవికుమార్, వార్డు సభ్యులు, రైతులు, నాయకులు పాల్గొన్నారు.

B.
Get instant news alerts in 60 words!

Download Breaking Now App on your smartphone.