Logo
Download our app
అదుపుతప్పి ఐచర్ వ్యాన్ బోల్తా
NEWS   Dec 15,2024 06:40 am
కరీంనగర్ నిజామాబాద్ ప్రధాన రహదారిలోని కొండగట్టు వద్ద అదుపుతప్పి ఐచర్ వ్యాన్ బోల్తా పడింది. కరీంనగర్ నుండి నాగపూర్ కు ప్లాస్టిక్ లోడ్ తో వెళ్తున్న ఐచర్ వ్యాన్ ఆదివారం ఉదయం దాదాపు 4 గంటల సమయంలో గుర్తు తెలియని వాహనం ఎదురు రావడంతో అదుపుతప్పి బోర్లా పడిందని వ్యాన్ డ్రైవర్ తాహిర్ తెలిపారు.వ్యాన్ లో ప్రయాణిస్తున్న డ్రైవర్, క్లీనర్ సురక్షితంగా ఉన్నారు.

Top News

LATEST NEWS   Aug 17,2026 11:56 pm
రైతు సమస్యల పరిష్కారానికి ధర్నా
రైతాంగ సమస్యలను పరిష్కరించాలని ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో అనకాపల్లి ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు ఆధ్వర్యంలో జరిగిన...

LATEST NEWS   Aug 17,2026 11:55 pm
సీఐ నిరంజన్ రెడ్డికి 'ఇండియన్ పోలీస్ మెడల్'
కరీంనగర్: విశిష్ట సేవలందించి ఇండియన్ పోలీస్ మెడల్ (IPM) సాధించిన కరీంనగర్ రూరల్ సీఐ అనుముల నిరంజన్ రెడ్డికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం సీపీ గౌష్ ఆలం,...

తిమ్మాపూర్ మండల పరిషత్‌
కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఓ ఒంటరి మహిళకు అక్కడికక్కడే పెన్షన్‌...

⚠️ You are not allowed to copy content or view source