ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలి
NEWS Dec 15,2024 03:10 am
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావుకు భారత రత్న ఇవ్వాలని అన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. సినీ రంగంతో పాటు భారత దేశ రాజకీయాలలో చిరస్మరణీయమైన పాత్రను పోషించారని, ఆయన అందించిన సేవలకు అత్యున్నత పురస్కారం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఇందు కోసం తాము కేంద్రాన్ని కోరుతామన్నారు .