Logo
Download our app
బ‌న్నీ కుశ‌ల‌మేనా
NEWS   Dec 14,2024 04:19 pm
జైలు నుంచి విడుద‌లైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను ప‌లువురు సినీ రంగానికి చెందిన ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు, హీరో హీరోయిన్లు క‌లుసుకున్నారు. ఎలా ఉన్నారంటూ ప‌రామ‌ర్శించే ప్ర‌య‌త్నం చేశారు. సుకుమార్ , త్రివిక్ర‌మ్ తో పాటు నిర్మాత దిల్ రాజు బ‌న్నీని ప్ర‌త్యేకంగా ప‌ల‌క‌రించారు. అంతా క్షేమ‌మేనా అంటూ ప‌ల‌క‌రించే ప్ర‌య‌త్నం చేశారు.

Top News

LATEST NEWS   Aug 16,2026 05:25 pm
వైభవంగా పిడతలమ్మవారి బోనాల జాతర
పాయకరావుపేట: మండలంలోని గజపతినగరం గ్రామంలో శ్రీ పిడతలమ్మవారి జాతర మహోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గ్రామ ఆడపడుచులు బోనాలు నెత్తిన పెట్టుకుని మంగళవాయిద్యాలు, కోలాటాల నడుమ సముద్రతీరం...

ఏపీ ఫారెస్ట్‌ అధికారుల చిందులు
అల్లూరి జిల్లా చింతపల్లిలోని APFDC కార్యాలయంలో ఉన్నతాధికారులు జాతీయ జెండా ఎగురవేసిన అనంత‌రం దేశభక్తికి సంబంధించిన పాటలు ప్ర‌ద‌ర్శించాలి, కానీ ‘రాను బొంబాయికి రాను’ పాట‌కు యూనిఫాంలో...

LATEST NEWS   Aug 16,2026 05:14 pm
దుర్గాదేవి ఆలయ ప్రతిష్ఠలో ఎమ్మెల్యే
చీడికాడ: మండల కేంద్రంలో శ్రీశ్రీశ్రీ దుర్గాదేవి అమ్మవారి ఆలయ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులకు శుభాకాంక్షలు...

⚠️ You are not allowed to copy content or view source