కార్ల్ మార్క్స్ కు మరణం లేదు
NEWS Dec 14,2024 04:08 pm
ఈ లోకం ఉన్నంత కాలం కమ్యూనిజం, మార్క్సిజం కొనసాగుతూనే ఉంటుందని అన్నారు కవి, ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న. మనుషులందరూ ఒక్కటేనని, సమ సమాజం రావాలని కలలు కన్న కార్ల్ మార్క్స్ కు మరణం లేదన్నారు. ప్రపంచంలో అసమానతలు ఉన్నంత కాలం కమ్యూనిజం బతికే ఉంటుందన్నారు గోరేటి వెంకన్న.