Logo
Download our app
అల్లు అర్జున్ అరెస్ట్ అప్ర‌జాస్వామికం
NEWS   Dec 13,2024 10:57 am
అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేయ‌డం అప్రజాస్వామిక‌మ‌ని అన్నారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. అస‌లు బెనిఫిట్ షోల‌కు అనుమ‌తి ఇచ్చింది ఎవ‌రు, ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు తీసుకోకుండా సినిమాను ఎందుకు ప్ర‌ద‌ర్శించారంటూ ప్ర‌శ్నించారు. అయితే తొక్కిస‌లాట‌లో రేవంతి మృతి చెంద‌డం బాధాక‌ర‌మ‌ని అన్నారు. క‌క్ష సాధింపుతోనే బ‌న్నీని అరెస్ట్ చేశారంటూ ఆరోపించారు.

Top News

LATEST NEWS   Aug 13,2026 04:04 pm
జగన్ కర్నూలు టూర్.. జనం బేజార్
వైసీపీ అధినేత జగన్‌ కర్నూలు పర్యటనతో జనం బేజారయ్యారు. అడగడుగునా పోలీసు ఆంక్షలను ఉల్లంఘించారు. అనుమతి లేకపోయినా బళ్లారి చౌరస్తాలో జాతీయ రహదారిపై డీజే పెట్టుకుని బైక్‌లతో...

ENTERTAINMENT   Aug 13,2026 04:01 pm
హీరోలు రానా, వెంకటేశ్ లకు బిగ్ షాక్
ప్రముఖ సినీ నటులు వెంకటేశ్, రానా, దగ్గుబాటి అభిరామ్, నిర్మాత డి. సురేశ్ బాబులకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. తమపై నమోదైన చోరీ, అతిక్రమణ కేసులను కొట్టివేయాలని...

LATEST NEWS   Aug 13,2026 03:58 pm
ఎమ్మెల్సీ అనంతబాబుకి షాక్
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకి రాజమహేంద్ర వరం కోర్ట్ మళ్ళీ షాకిచ్చింది. అనంతబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ కొట్టి వేసింది రాజమహేంద్రవరం ఎస్సీ ఎస్టీ కోర్టు....

⚠️ You are not allowed to copy content or view source