Logo
Download our app
ధ్రువ పాఠశాల ప్రారంభించిన CP
NEWS   Dec 13,2024 12:10 pm
ధ్రువ పాఠశాల ప్రారంభించారు CP. ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ..ఒరిస్సా నుండి వలస వచ్చి ఇక్కడ పని చేస్తున్న కూలీల పిల్లలు మంచి చదువులు చదువుకునేందుకు దృవలో భాగంగా ఏర్పాటు చేసిన వర్క్ సైట్ స్కూల్ ను ప్రారంభించామని, పిల్లలు ఇక్కడ ఐదవ తరగతి వరకు చదువుకునే వీలు వుందన్నారు. పిల్లలకు అర్ధం అయ్యే విధంగా వారి భాషలోనే చదువు చెప్పే విధంగా ఒక ఒక ఉపాధ్యాయునికి, ఒక ఉపాధ్యాయురాలిని నియమించామని చెప్పారు. పిల్లల చదువుతో పాటు వారి ఆరోగ్య రీత్యా వైద్యులను కూడా ఉంచడం జరిగిందన్నారు.

Top News

LATEST NEWS   Aug 14,2026 03:25 pm
రాహుల్‌ గాంధీకి భారీ ఊరట
రాహుల్ గాంధీకి ఊరట లభించింది. సావర్కర్‌పై వ్యాఖ్యలకు సంబంధించి కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనపై కొనసాగుతున్న...

LATEST NEWS   Aug 14,2026 03:22 pm
కుప్పంలో ఎయిర్‌పోర్టు....తమిళనాట రచ్చ
కుప్పం ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణం తమిళనాడులో రాజకీయ రచ్చకు దారితీసింది. హోసూరు ఎయిర్‌పోర్టు నిర్మాణం ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉంటే.. ఏపీ ప్రభుత్వం కుప్పంలో విమానాశ్రయం కోసం భూసేకరణ...

LATEST NEWS   Aug 14,2026 03:20 pm
విజయవాడ నుంచి కాశీకి విమానాలు
గన్నవరం నుంచి నేడు రెండు కొత్త సర్వీసులు ప్రారంభం అయ్యాయి. వారణాసి, కోల్‌కతాకు వారంలో 3 రోజులు గన్నవరం నుంచి ఈ సర్వీసులు నడపనుంది ఇండిగో. ఈ...

⚠️ You are not allowed to copy content or view source