KMR: కామారెడ్డి నసురుల్లాబాద్ మండల కేంద్రంలో బస్టాండ్ వద్ద ఎమ్మెల్సి కవితకు బెయిల్ వచ్చిన సందర్బంగా BRS పార్టీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. టపాకాయలు పేల్చి స్విట్లు పంచి పెట్టారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్ మండల నాయకులు నర్సింలు గౌడ్, గణేష్ మంగళి సాయి రమేష్ యాదవ్ సాయిలు తదితరులు పాల్గొన్నారు.