Logo
Download our app
కిర్లంపూడిలో దొంగకు దేహశుద్ధి చేసిన గ్రామస్థులు
NEWS   Aug 25,2024 03:10 pm
కిర్లంపూడి మండలం గోనేడ గ్రామంలో సెల్ ఫోన్ చోరీ చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తికి గ్రామస్థులు దేహశుద్ధి చేశారు. గోనేడ గ్రామంలోని ఆదివారం జరిగే వారపు సంతలో చికెన్ విక్రయం చేసే వ్యక్తి వద్ద సెల్ ఫోన్‌ను ఓ దొంగ చోరీ చేసేందుకు ప్రయత్నించాడు. వెంటనే గమనించి పలువురు స్థానికులు సహాయంతో దొంగను పట్టుకుని అతనికి దేహ శుద్ధి చేశారు. పోలీసులకు సమాచారం అందించారు.

Top News

LATEST NEWS   Jan 28,2026 02:23 pm
మున్సిపల్ ఎన్నికలు
LATEST NEWS   Jan 28,2026 02:23 pm
మున్సిపల్ ఎన్నికలు
LATEST NEWS   Jan 28,2026 02:15 pm
మేడారం జాతరలో బెల్లమే ‘బంగారం’!
మేడారం మహాజాతర నేటి నుంచి ప్రారంభమైంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాత‌రగా పేరొందింది. భక్తులు అమ్మవార్లకు ఇచ్చే ప్రధాన కానుక బెల్లం. గిరిజన సంప్రదాయంలో బెల్లాన్ని ప్రకృతి...

LATEST NEWS   Jan 28,2026 01:33 pm
కేజీ వెండి ₹4,00,000 - గోల్డ్ ₹1,65,000
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు ఆల్ టైమ్ రికార్డుకు చేరాయి. KG సిల్వర్ రేటు ఏకంగా రూ.13వేలు పెరిగి ₹4,00,000కు చేరింది. అటు...

⚠️ You are not allowed to copy content or view source