NZB: ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి నియోజకవర్గంలో పర్యటిస్తారని బిజెపి నాయకులు తెలిపారు. ఉ. 10 గంటలకు ఐలపూర్ గ్రామంలో పర్యటిస్తారు. 11 గంటలకు. దేగాం గ్రామంలో దేగాం మచ్చపల్లి మిర్దపల్లి రాంపూర్ గ్రామలకు చెందిన లబ్దిదారులకు CMRF చెక్కుల పంపిణి కార్యక్రమంలో పాల్గొంటారు. 12 గంటలకు CMRF చెక్కులు పంపిణి చేస్తారు.