Logo
Download our app
క‌మ‌లా కంటే నేనే బాగుంటా: ట్రంప్
NEWS   Aug 18,2024 04:34 am
అధ్యక్ష ఎన్నికల రేసులో ప్రధాన అభ్యర్థులైన ట్రంప్, కమలా హ్యారీస్ మధ్య పరస్పర విమర్శలు కొనసాగుతున్నాయి. ఆమె కంటే నేను చాలా మెరుగ్గా ఉంటాను. నేనే మంచిగా ఉంటానని ట్రంప్ అన్నారు. ఈ మేరకు పెన్సిల్వేనియాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ట్రంప్ మాట్లాడారు. ‘ది వాల్ స్ట్రీట్ జర్నల్‌’లో హ్యారీస్‌ను అందాన్ని అభివర్ణిస్తూ ప్రచురితమైన కాలమ్‌ను ఉద్దేశించి ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని భావిస్తున్నారు. ఇటీవ‌ల‌ హ్యారిస్‌పై ట్రంప్ విమర్శల పదును పెంచారు.

Top News

ENTERTAINMENT   May 25,2026 06:29 am
వేణు ఉడుగుల చేతుల మీదుగా ‘సింగిల్ రాజు’ టైటిల్, గ్లిమ్స్ లాంచ్
ఎస్.ఎస్. వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'Single రాజు'. వైవిధ్యమైన టైటిల్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఈ సినిమా టైటిల్ ప్రకటన, గ్లిమ్స్ రిలీజ్ కార్యక్రమం ప్రసాద్...

LATEST NEWS   May 24,2026 11:23 am
WHO పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటన‌
ఈశాన్య కాంగోలోని ఇటూరి ప్రావిన్స్‌లో ఎబోలా వేగంగా వ్యాపిస్తోంది. మృతుల సంఖ్య పెరుగుతుండటంతో WHO బుండిబుగ్యో ఎబోలాను అంతర్జాతీయ స్థాయి పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జెన్సీగా ప్రకటించింది....

LATEST NEWS   May 24,2026 11:10 am
ఘనంగా స్వరనీరాజనం
లక్ష్మీదేవిపల్లి మండలంలోని శ్రీ దాసాంజనేయ స్వామి భజన మందిరంలో అమృత వర్షిని సంగీత విద్వాంసులు ఉదయ భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వరనీరాజనం కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది.సంగీతం అభ్యసిస్తున్న...

⚠️ You are not allowed to copy content or view source