www.breakingnow.app | Sat, 28 Nov 2026
LATEST NEWS Telangana, Jagtial

392 గొర్రెలు, మేకలకు ఉచిత టీకాలు

Share:
128 Views
392 గొర్రెలు, మేకలకు ఉచిత టీకాలు

కథలాపూర్: మండల కేంద్రంలో గొర్రెలు, మేకలకు ఉచితంగా పోచమ్మ వ్యాధి నివారణ టీకాలు వేసినట్లు మండల పశువైద్యాధికారి డాక్టర్ హిమజ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మొత్తం 392 జీవాలకు టీకాలు వేసినట్లు వెల్లడించారు. పశువులు, జీవాలకు వ్యాధులు సోకకుండా రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వెటర్నరీ అసిస్టెంట్ జామున, పశువైద్య సిబ్బంది రసూల్, గ్రామ సర్పంచ్ న్యావనంది శేఖర్, కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ రాష్ట్ర కార్యదర్శి తాలూకా మల్లేష్, ధ్యానవేణి రాకేష్, రైతులు పాల్గొన్నారు.

B.
Get instant news alerts in 60 words!

Download Breaking Now App on your smartphone.