రాయికల్: మండలంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో జరిగిన రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో తొమ్మిదో తరగతి విద్యార్థి కొత్తపల్లి శ్రీరామ్ తన ప్రసంగంతో అందరినీ ఆకట్టుకున్నా డు. భారత రాజ్యాంగ ప్రాముఖ్యత, పౌరుల హక్కులు, సమానత్వం, చట్టాలపై అవగాహన అవసరాన్ని చక్కగా వివరించాడు. బీఆర్ అంబేద్కర్, రాజేంద్ర ప్రసాద్ సేవలను గుర్తుచేస్తూ విద్యార్థులు రాజ్యాంగ విలువలను తెలుసుకుని బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని తన ప్రసంగంలో పేర్కొన్నాడు.
LATEST NEWS
Telangana, Jagtial
ఇంగ్లీషు స్పీచ్తో ఆకట్టుకున్న విద్యార్థి
B.
Get instant news alerts in 60 words!
Download Breaking Now App on your smartphone.
Related Stories in LATEST NEWS
తిరుమలలో ప్రత్యేక తనిఖీలు
Nov 26,2026 07:56 pm
శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు దంపతులు
Nov 26,2026 07:55 pm
బీమా పథకం నమోదు శిబిరాల తనిఖీ
Nov 26,2026 07:54 pm
ఉప్లూర్ పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవం
Nov 26,2026 07:53 pm