Logo
Download our app
ISSF వరల్డ్ కప్.. భారత్‌కు స్వర్ణం
NEWS   Oct 11,2026 06:08 pm
ఈజిప్టులోని కైరోలో జరుగుతున్న ISSF వరల్డ్ కప్ పోటీల్లో భారత్‌కు చెందిన ఉదయ్‌వీర్‌ సిద్దు పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్ ఈవెంట్‌లో స్వర్ణ పతకం సాధించాడు. అతడు 240.6 పాయింట్ల స్కోర్‌తో అగ్రస్థానంలో నిలిచాడు. మరోవైపు జర్మనీకి చెందిన రెయిట్జ్‌ 0.5 పాయింట్లు వెనకబడి 240.1 స్కోర్‌తో రజత పతకం గెలుచుకోగా.. ఇటలీకి చెందిన పావోలో మొన్నా 219.8 పాయింట్లతో కాంస్యం గెలుచుకున్నాడు.

Top News

ASTROLOGY   Oct 11,2026 06:26 pm
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల పూర్తి షెడ్యూల్‌!
ASTROLOGY   Oct 11,2026 06:26 pm
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల పూర్తి షెడ్యూల్‌!
NRI   Oct 11,2026 06:22 pm
మేయర్ అభ్యర్థి వినూత్న ప్రచారం!
కెనడాలోని మిస్సిసాగా నగర మేయర్ పదవికి పోటీ చేస్తున్న ఆంధ్ర మూలాలున్న దీపికా దామెర్ల వినూత్న ప్రచారంతో వార్తల్లో నిలిచారు. ప్రముఖ బాలీవుడ్ పాట ‘క్యా హువా...

LATEST NEWS   Oct 11,2026 06:09 pm
బాలికల భద్రత.. సమాజం బాధ్యత
అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో డీఎంహెచ్‌ఓ కార్యాలయం నుంచి ఎస్వి మెడికల్‌ కళాశాల వరకు భారీ ర్యాలీ, అవగాహన...

⚠️ You are not allowed to copy content or view source