Logo
Download our app
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు
NEWS   Oct 04,2026 08:30 pm
లాడ్జిలు,హోటల్లో యాజమాన్యాలు నిబంధనలు పాటించాలని హనుమకొండ సీఐ శివకుమార్ సూచించారు. హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాడ్జీలు,హోటళ్ల యజమానులు,నిర్వాహకులతో పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ నిర్వహించారు. అతిధుల గుర్తింపు వివరాలు నమోదు చేయడంతో పాటు సీసీటీవిల నిర్వహణ భద్రత చర్యలు తప్పనిసరిగా పాటించాలని సిఐ సూచించారు. చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Top News

LATEST NEWS   Oct 04,2026 10:09 pm
జాన్వీక‌పూర్ AI వీడియోపై కేసు న‌మోదు
దేవర సినిమాలోని సూపర్‌హిట్ సాంగ్‌‘చుట్టమల్లే’కు సంబంధించి సోషల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న‌ ఏఐ మార్ఫింగ్ వీడియోపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు న‌మోదు చేశారు. సాంగ్‌లో జాన్వీ...

LATEST NEWS   Oct 04,2026 08:30 pm
ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి
హనుమకొండ కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో అక్టోబర్ 5 సోమవారం రోజున ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చహత్ బాజ్ పాయ్ తెలిపారు. ఉదయం 10 గంటలకు...

నూతన పాక్స్ చైర్మన్లకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు
జగిత్యాల: జగిత్యాల పాక్స్ చైర్మన్‌గా కొలుగూరి దామోదర్‌రావు, అల్లిపూర్ పాక్స్ చైర్మన్‌గా తంగెళ్ల రమేష్, ఇటిక్యాల పాక్స్ చైర్మన్‌గా మర్రిపెల్లి శ్రీనివాస్‌గౌడ్ నియమితులయ్యారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో...

⚠️ You are not allowed to copy content or view source