Logo
Download our app
అల్లిపూర్ ప్యాక్స్ చైర్మన్‌గా తంగేళ్ల రమేష్
NEWS   Oct 03,2026 09:29 pm
రాయికల్: మండలం అల్లిపూర్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా తంగేళ్ల రమేష్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని అందుకున్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, రైతులు, సహకార సంఘం సభ్యులు, శ్రేయోభిలాషులు తంగేళ్ల రమేష్‌కు శుభాకాంక్షలు తెలిపారు. రమేష్ స్వగ్రామం కిష్టంపేట్, రైతులకు అందుతున్న సహకార సేవలను మరింత బలోపేతం చేసేలా కృషి చేయాలని ఆకాంక్షించారు.

Top News

LATEST NEWS   Oct 03,2026 09:28 pm
ఇటిక్యాల్ ప్యాక్స్ చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్
రాయికల్: మండలం ఇటిక్యాల్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

LATEST NEWS   Oct 03,2026 08:07 pm
టీటీడీ ప్రాణదాన ట్రస్టుకు రూ.10.11 లక్షల విరాళం
గుంటూరుకు చెందిన భక్తుడు తుమ్మల ఆనంద్‌బాబు టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10,11,116 విరాళంగా అందించారు. శనివారం ఈ విరాళాన్ని ట్రస్టుకు సమర్పించారు. ఈ సందర్భంగా...

LATEST NEWS   Oct 03,2026 08:03 pm
కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా వెలిచల
కథలాపూర్‌ కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడిగా వెలిచల సత్యనారాయణను నియమిస్తూ జిల్లా అధ్యక్షుడు నందయ్య ఉత్తర్వులు జారీ చేశారు. సత్యనారాయణ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి పార్టీ బాధ్యతలు...

⚠️ You are not allowed to copy content or view source