ఇటిక్యాల్ ప్యాక్స్ చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్
NEWS Oct 03,2026 09:28 pm
రాయికల్: మండలం ఇటిక్యాల్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని అందుకున్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, సహకార సంఘం సభ్యులు, రైతులు, శ్రేయోభిలాషులు శ్రీనివాస్ గౌడ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ప్యాక్స్ ద్వారా రైతులకు మరింత మెరుగైన సేవలు అందేలా కృషి చేయాలని వారు ఆకాంక్షించారు.