Logo
Download our app
గాంధీ, శాస్త్రి బాటలో నడుద్దాం
NEWS   Oct 02,2026 02:51 pm
మెట్‌పల్లి బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ, భారతరత్న లాల్‌ బహదూర్‌ శాస్త్రి జయంతి సందర్భంగా నివాళుల కార్యక్రమం నిర్వహించారు. వక్తలు మాట్లాడుతూ.. నేడు మనం స్వేచ్ఛా, స్వాతంత్య్రాల‌తో జీవిస్తున్నామంటే గాంధీ, శాస్త్రి చేసిన త్యాగాలే కారణమన్నారు. ప్ర‌ధానిగా లాల్‌ బహదూర్‌ శాస్త్రి దేశానికి అందించిన సేవలు, సంస్కరణలు చిరస్మరణీయమని కొనియాడారు. వారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ దేశాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రధాన కార్యదర్శి నల్ల రాజేందర్‌, కార్యవర్గ సభ్యులు పోలకొండ దయాకర్‌ వర్మ, ద్యావని సత్యనారాయణతో పాటు బార్‌ అసోసియేషన్‌ సభ్యులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 03:11 pm
మోదీతో వీడియోకాల్‌లో కెప్టెన్‌ స్మిత్‌
ఫ్లైదుబాయ్‌ విమానం కాక్‌పిట్‌లో జరిగిన హింసాత్మక ఘటనలో గాయపడిన భారత కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌తో ప్రధాని మోదీ వీడియోకాల్‌లో మాట్లాడి పరామర్శించారు. UAEలో చికిత్స పొందుతున్న‌ స్మిత్‌...

LATEST NEWS   Oct 02,2026 02:52 pm
తిరుపతిలో గాంధీ జయంతి వేడుకలు
గాంధీ జయంతి సందర్భంగా తిరుపతిలో మహాత్మా గాంధీ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. జిల్లా ఎస్పీ, కలెక్టర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ కలిసి గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు....

LATEST NEWS   Oct 02,2026 02:50 pm
CEC రాజీనామా చేయాలి: CPI, CPM
కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో తిరుపతిలో ర్యాలీ, ధర్నా నిర్వహించారు. ఎస్‌ఐఆర్‌...

⚠️ You are not allowed to copy content or view source