www.breakingnow.app | Wed, 18 Nov 2026
LATEST NEWS Telangana, Hyderabad

దేవుళ్ల‌ పేరిట దేశ విభజన: KTR

Share:
128 Views
దేవుళ్ల‌ పేరిట దేశ విభజన: KTR

కొచ్చిలో జరిగిన ఇండియాటుడే కాంక్లేవ్‌లో కేటీఆర్ మాట్లాడుతూ, జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ మతం, దేవుళ్ల‌ పేరుతో రాజకీయాలు చేయడం సిగ్గుచేటు అని అన్నారు. దేశాన్ని మత ప్రాతిపదికన విభజించేందుకు బీజేపీ ప్రయత్నిస్తుంటే, తెలంగాణ సీఎం మాత్రం రాముడు వర్సెస్‌ శివుడు అంటూ మన దేవుళ్ల‌ మధ్యే విభజన తెచ్చేలా మాట్లాడుతున్నారు. ఇదేనా 2 జాతీయ పార్టీల ఎజెండా? ఉద్యోగాల కల్పన, హామీల అమలు, అభివృద్ధి, ప్రజా సంక్షేమంపై ఎందుకు చర్చించడం లేదు? అని ప్ర‌శ్నించారు.

B.
Get instant news alerts in 60 words!

Download Breaking Now App on your smartphone.